INPIRE Awards MANAK Scheme, Invitation of Nominations || Live

◆ఈ అకాడమిక్ ఇయర్ 2021-22 INSPIRE NOMINATIONS ఆన్లైన్ చేసుకోవడానికి గడువు 15జులై నుండి 15 అక్టోబర్ వరకు కలదు. ◆దీనికి సంసిద్ధులను చేయడానికి తేదీ 27.07.2021 న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు వెబినార్ నిర్వహించబడును. ◆ఈ కార్యక్రమంలో గౌరవ SCERT డైరెక్టర్ గారు, SCERT, NIF ఫ్యాకల్టీ, మరియు టెక్నికల్ డైరెక్టర్,ఇన్నోహబ్ కరీంనగర్ మల్లేశం గారు పాల్గొంటారు.